జరగాల్సింది రీసర్వే కాదు రీపోలింగ్

ఆరు హామీలపై ప్రశ్నిస్తారనే భయంతోనే  రాహుల్ వరంగల్ పర్యటన రద్దు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వేలు, వాయిదాల పద్దతి లేకుండా  ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరగాల్సింది రీసర్వే కాదు రీపోలింగ్ అని స్పష్టం...