ఎన్నాల్లీ హత్యల పరంపర ?

  . . . బార్ కన్నెర్ర   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   న్యాయవాదులపై దాడులు, న్యాయవాదుల హత్యలు సమాజానికి క్షేమకరం కాదని... ఒక న్యాయవాదులనే కాకుండా సభ్య సమాజంలో ఎవరి హత్య సమ్మతం కాబోదని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు అన్నారు. హైదరాబాద్ లో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కారుతో గుద్ది చంపడం పట్ల న్యాయవాద సమాజం తీవ్ర ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఖాజా హత్య నేపథ్యంలో జిల్లా కోర్టు సముదాయంలోని బార్...