ప్రభుత్వ హాస్టల్స్ వసతుల లేమిలో కనికట్టు ఏమిటి..?

జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడ ప్రభుత్వ బాలుర ఎస్ సి, బిసి వసతి గృహలను నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు బుధవారం తనిఖీ చేశారు. హాస్టల్స్ ను కలియతిరిగి వంట గది, వాష్ రూమ్స్, విద్యార్థులు నిదురపోయే స్థలాలను పరిశీలించారు. మెస్ మెను ప్రకారం భోజనం పెట్టటం లేదని తెలుసుకున్నారు....