రైతు నామ సంవత్సరానికి అర్దమేమిటో తెలపాలి

  . . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఉగాది ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరాన్ని రైతు నామ సంవత్సరంగా, రైతుని రాజుగా చేయడమే తమ లక్ష్యమని ప్రకటించిన సీఎం రైతు నామ సంవత్సరానికి అర్దమేమిటో తెలపాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తగినన్ని నిధులు కేటాయించలేరని ఆయన మండిపడ్డారు. జిల్లాలో అధికార పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, పీసీసీ ప్రెసిడెంట్ జిల్లా...