చెక్ పోస్టు భూమి కబ్జాపై సందించరేమి?

. సాలూర చెక్ పోస్టు భూముల్లో ఇష్టారాజ్యం . సర్వే నంబర్ చెప్పరు.. విస్తీర్ణం ఎంతో వివరించరు.. బోధన్, బతుకమ్మ: బోధన్ నియోజకవర్గంలోని సాలూర అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ పరిధిలోని  భూమిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. చెట్లు నరకేందుకు అనుమతులు ఇచ్చిందెవరు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా చెక్ పోస్ట్ అధికారులు, అటవీశాఖ అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు చెక్ పోస్ట్ పరిధిలోని భూమిని కబ్జా...