మీకు టిఆర్ఎస్ కు తేడా ఏమిటి
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయనప్పుడు మీకు తెరాస కు తేడా ఏమిటి అని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ద్వారక నగర్ లో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. జిల్లాలో మూతపడిన నిజాం షుగర్ ప్యాక్టరీ నీ తెరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో...