కల్తీ ఫుడ్ పై కంట్రోల్ ఏది ?

  . . . ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నాణ్యతలేని ఆహార పదార్థాల విక్రయాలు   . . . ప్రజల ఆరోగ్యాలతో చలగాటం   . . . నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు   రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై అధికారుల పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. పలురకాల మాంసాహార ఐటమ్స్‌ తో ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఇష్టానుసారంగా...