రోడ్లపై చెత్త పేరుకపోవడమేమిటి.?
పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం బతుకమ్మ, మాచారెడ్డి: రోడ్లపై చెత్త పేరుకపోవడమేమిటి..? జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు సజావుగా సాగుతలేవా? పారిశుధ్య నిర్వహణలోపంపై కామారెడ్డి జిల్లాకలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రహదారి పై గల మాచారెడ్డి, లక్ష్మీ రావులపల్లి తదితర గ్రామాల మెయిన్ రోడ్లు పై చెత్త పేరుకుపోయిన దృశ్యాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గమనించారు. వెంటనే ఆయన వాహనం నిలిపివేసి ఆ ప్రాంతాలను...