అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఏది..?
పొలిటికల్ పార్టీల మీటింగ్ లకే పరిమితమా సంఘవ్యతిరేక శక్తుల కదలికలపై నిఘా కరువు ఎస్ బి, ఇంటిలిజెన్స్ లో ఏళ్ళ తరబడిగా పాతుకపోయిన సిబ్బంది రోహింగ్యాలతో పాటు ఇతర రాష్ట్రాల అనుమానితుల సంచారం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఐసీస్ సానుభూతిపరుడిని రెక్కి నిర్వహించి ఎన్ఐఏ అరెస్టు చేసిన ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపింది. పేరుకు సానుభూతిపరుడు అయినప్పటికీ అతని వద్ద తుపాకి దాని తూటాలు లభించడం పోలీసు శాఖను ఆందోళనకు గురి చేసింది. ఎన్ఐఏ నిజామాబాద్ జిల్లాలో...