రానున్నది బీసీల రాజ్యమే..
ఓటు బ్యాంకు కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే నని, రాజ్యాధికారం కోసం పోరాడకపోవడం వల్లనే బీసీలకు ఈ దుస్థితి నెలకొందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్ లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రౌంట్ టేబుల్ సమావేశం జిల్లా అధ్యక్షులు ఎం.నాగయ్య ఉపాధ్యక్షులు అల్లుల్ల నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార...