ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ స్ట్రాటజి ఏమిటి?

పోటీ చేయకపోతే బీజేపీ, కాంగ్రెస్ లలో ఎవరికి మేలు స్వతంత్రులకు ఎవరికి కలిసొచ్చెనో బలమైన ప్రతిపక్షం పోటీకి వెనుకడగులో ఆంతర్యమేమిటి స్థానిక సంస్థల ఎన్నికల కోసమే వెనుకడుగ నిజామాబాద్, బతుకమ్మ ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీఆర్ఎస్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకడుగు వేయడంపై కొత్త చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన వరకు పోటీకి సై అన్న బీఆర్ఎస్ తర్వాత మౌనం వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నాయకుడు, ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్...