అసలేం జరగబోతోంది..?

నిజామాబాద్, బతుకమ్మ: పసుపు రైతులు, విద్యాలయాలు.. ఆరోపణలు, ప్రత్యారోపణల చుట్టూ తిరుగుతున్న ఇందూరు రాజకీయాల్లో అసలే జరగబోతోందనేది చర్చనీయాంశమవుతోంది. పట్టభద్రులు, టీచర్ల వరకే పరిమితమైన ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఊసేలేదు. అయినా ప్రతి అంశం రాజకీయమవుతోంది.. అనే కన్నా చేస్తున్నారంటేనే సబబు. స్థానిక ఎన్నికలొస్తే తమ సత్తా చూపుతామని బీజేపీ కాలు దువ్వుతుండగా, సంక్షేమ పథకాలు, ఉద్యోగాలే తమకు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని.. తెలంగాణ ఆత్మ పార్టీ బీఆర్ఎస్...