ఎనిమిది ఏళ్లలో ఎంపి అరవింద్ జిల్లాకు ఏమి తెచ్చారు చర్చకు సిద్ధమా

  . . . బిఆర్ఎస్ లీడర్ ల కమీషన్ ల కారణంగా ప్యాకేజీ 21 ద్వార ఎకరం కు సాగునీరు అంద లేదు . . . జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి  నిజామాబాద్ , బతుకమ్మ: ఎంపీ ధర్మపురి అరవింద్ 8 సంవత్సరాల లో జిల్లాకు ఏం అభివృద్ధి చేసి, ఎన్ని నిధులు తెచ్చారు.. బిజేపి పార్టీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తీసుకు వచ్చాడని నువ్వు ఎందుకు నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ తీసుకురాలేదని...