9ఏళ్ళుగా హెచ్ డీఎస్ జాడ ఏది..?

జీజీహెచ్ ను పట్టించుకోని పాలకులు అధికారుల కనుసన్నుల్లోనే పనులు అటకెక్కిన జవాబుదారితనం   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారు. ఏడంతస్తుల మేడలో 750 పడకలతో నిత్యం 2 వేల వరకు ఓపీ కలిగిన ఆసుపత్రి పాలన వ్యవహరాలంటే ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం పట్టింపు లేదు. దాదాపు దశాబ్ధ కాలంగా మెడికల్ కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పాలకమండలి సమావేశాలు జరుగలేదు. ఎలాంటి పనులు అయినా జిల్లా కలెక్టర్, ఆసుపత్రి అధికారులు మాత్రమే...