కొత్త వల

విద్యకు కార్పొరేట్ రంగు సీబీఎస్ఈ విద్యా పాఠశాలలు ప్రారంభం జేఈఈ.. ఐఐటీ విద్యా బోధన కూడా షురూ..   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విద్యకు కార్పొరేట్ కల ఏయేటికాయేడు పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ బోర్డు విద్య అందిస్తుడగా కేంద్ర విద్యా సంస్థల ద్వారా సీబీఎస్ఈ విద్యను అందిస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రుల కోరికను లేదా తమ పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందిద్దామన్న ఆలోచనను కార్పొరేట్ విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. కార్పొరేట్ విద్యకు హైదరాబాద్, ఆంధ్రకు వెళ్లకుండానే స్థానికంగా ...