రుద్రూర్​, రాయకూర్ సొసైటీల్లో ఏం జరుగుతుంది..?

డబ్బులు లేక ఎరువులు కొనుగోలు చేయడం లేదా..? డీఏపీ లేక రైతన్నల తిప్పలు లారీ లోడ్​ యూరియా రావాలంటె నెల ఆగాల్సిందే యూరియా కావాలంటె ఆధార్​ తప్పనిసరి లబోదిబోమంటున్న రైతన్నలు   రుద్రూర్, బతుకమ్మ: రైతుల సంక్షేమం కోసం గ్రామీణా ప్రాంతాల్లో ప్రభుత్వం సొసైటీలను ఏర్పాటు చేస్తున్నప్పటికి తగిన రీతిలో రైతులకు న్యాయం జరగడం లేదు. సొసైటీల పాలకవర్గాల సభ్యుల నిర్లక్ష్య వ్యవహారశైలి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి నిదర్శనం నిజామాబాద్​ జిల్లా రుద్రూర్​ మండలంలోని సొసైటీల పనితీరు. యూరియా కావాలంటె...