గోల్డెన్ జూబ్లీ స్కూల్లో ఏం జరుగుతుంది..?
గోల్డెన్ జూబ్లీ ప్రైమరీ (ఉర్దూ) స్కూల్ మూత..? ఉర్దూ మీడియం విద్యార్థులు అడ్మిషన్లు నిల్ ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై సాగనంపిన విద్యాశాఖ నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్డెన్ జూబ్లీ హైస్కూల్ (ఉర్దూ) మీడియంలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై వేయడం చర్చనీయాంశంగా మారింది. ఉర్దూ ఎయిడెడ్ పాఠశాలగా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి నగరంలోని మూడు ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలకు ముగ్గురిని (సర్ధుబాటు కోసమని)డిప్యూటేషన్ పై పంపుతూ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉర్దూ...