జిల్లా కలెక్టర్ బదిలీ వెనుక జరిగిందేమిటి?
. . . ఆరు నెలలకే కలెక్టర్ బదిలీ . . . రాజకీయ కారణాలా? . . . జిల్లా పై అదిపత్యంలో బదిలీలా . . . తరువాత అ జిల్లా అధికారి వంతా? నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా జూన్ నెలలో రాజీవ్ గాంధీ హనుమంతు నుంచి బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి ఆరు నెలలు తిరుగకముందే బదిలీ కావడం జిల్లాలో ప్రకంపనలు స`ష్టించింది. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు వేంరెడ్డి నరేందర్ రెడ్డి సూచనలతో...