కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు నిల్వ ఉందన్న గ్యాస్ ఏది .. ?
. . . గ్యాస్ కు కొరత లేదని చెబుతున్న ప్రభుత్వాలు . . . గ్యాస్ కొరత పై తీవ్రంగా మండిపడుతున్న ప్రజలు ఇందల్ వాయి, బతుకమ్మ ఇందల్ వాయి మండల కేంద్రంలో ఇండేన్ గ్యాస్ కు ప్రజలు బుకింగ్ చేసుకున్నప్పటికీ గత వారం రోజుల నుండి గ్యాస్ అందకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండేన్ గ్యాస్ కు సంబంధించిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం తో తీవ్రత నెలకొంది. ఒక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...