అసలు ఐకెపి కార్యాలయంలో ఏం జరుగుతుంది..?
. . . గ్రూపు సభ్యులకు తెలియకుండానే సుమారు రెండు లక్షల రూపాయలు స్వాహా . . . ఇందులో ఐకెపి ఎపిఎం వాటా ఎంత?.. సీసీ వాటా ఎంత? . . . ఈ విషయంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో డ్వాక్రా గ్రూపు ఏపిఎం, సీసీ ఇద్దరూ కుమ్మక్కై వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ మొదటి లీడర్, రెండవ లీడర్ సంతకాలు...