పదేళ్ల పాలనలో ఏం చేశారు
. . .ఎల్‌నినోపైనా రాజకీయాలా . . . బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు . . . వేల్పూర్ లో ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల నిర్మాణాల పరిశీలన . . . రోడ్లు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఆదేశాలు . . . . తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వేల్పూర్, బతుకమ్మ : పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్...