ప్రశాంత్ రెడ్డి మంత్రిగా జిల్లాకు ఏం చేశావు
నిజామాబాద్, బతుకమ్మ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమని తెలంగాణ జాగృతి రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు నవీన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 ఏప్రిల్ 22న కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు గోదావరి నీళ్లు చేరాయని, అవి కేవలం ఆ సంవత్సరం యాసంగి సీజన్ పంటలను కాపాడేందుకు...