ఈడీలు, బోడీలు సీపీఎం నాయకులను ఏం చేయలేవు
. . . నిజాయితీ పరుడైన విజయన్ పై ఈడీ దాడులు అన్యాయం . . . బీజేపీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి . . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజల దృష్టిని మరల్చడం కోసం సిపిఎం నాయకుల ను ఈడి దాడులు చేశారని, ఇటువంటి ఈడీలు, బోడీలు, మోడీలు నాయకులను ఏమి చేయలేవని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. కేరళ మాజీ...