పెట్రోల్‌ బంకుల్లో సౌకర్యాలు ఏవి..?

నియమాలకు మంగళం వాహనదారులకు తప్పనితిపల్లు పట్టించుకోని అధికారులు   రుద్రూర్, బతుకమ్మ : ఉరుకులు, పరుగుల జీవితం..యాంత్రిక జీవన విధానంలో పేద, మధ్య తరగతి వర్గాల్లో అధిక శాతం ప్రజలు ద్విచక్ర వాహనాలు వాడుతున్నారు. పెట్రోల్‌ బంకుల యజమానులు వినియోగదారులకు విధిగా అందించాల్సిన సేవలు కొన్ని ఉన్నాయి మీకు తెలుసా? తాగునీటి వసతి, మరుగుదొడ్లు, గాలి మిషన్ ఇలా.. ఈ సౌకర్యాలన్నీ బంకుల యజమానులు ఉచితంగా అందించాల్సినవే. కానీ రుద్రూర్ మండల కేంద్రంలోని పలు పెట్రోల్ బంక్ లలో ఏయిర్ మిషన్,ప్రథమ చికిత్స బాక్స్,...