జీరోవడ్డీ దందా పై చర్యలేవి..?

. ఉమ్మడి జిల్లాలో కౌన్సిలింగ్ తోనే సరి . మనీ లెండింగ్ కేసులు నిల్ . ఎంత మంది ప్రాణాలను పణంగా పెడితే చర్యలు? . కేసుల నమోదు పేరుతో కాసులు వసూలు చేసిన ఖాకీలు బతుకమ్మ, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో జీరో వడ్డీ దందా ప్రాణాలను పణంగా కోరుతోంది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకున్న వారు ఆస్తులతోపాటు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా జరుగుతున్న వడ్డీ దందాలో ఆస్తులను తనఖా పెట్టుకోవడమే కాకుండా నేరుగా సేల్ డీడ్ రిజిస్ర్టేషన్లు చేసుకుంటున్నారు....