కస్టోడియల్ డెత్ లో అధికారులపై చర్యలేవి?
ఠాణాలో ఆత్మహత్య కేసులో శాఖపరమైన యాక్షన్ ఆలస్యం కానిస్టేబుల్ ను బలి చేసి అధికారులను తప్పిస్తున్నారా? కొనసాగుతున్న రెంజల్ పీఎస్ లో ఫోక్సో నిందితుడి ఆత్మహత్య కేసు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో చాలా రోజుల తర్వాత పోలీసు కస్టడిలో ఉన్న నిందితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసు శాఖ విచారణ సాగదీత దోరణిలు కొనసాగుతుంది.ఈ కేసులో ఇప్పటి వరకు ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయగా రెంజల్ ఎస్సైతో పాటు సర్కిల్ సిఐకి, ఇతర సిబ్బందికి మెమో జారీ చేశారు. ఈ కేసులో...