అసమర్థ, అవినీతి ప్రభుత్వమిది
. ఆర్థిక క్రమ శిక్షణ లేదు . ప్రగతిభవన్ లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నావా..? . లక్షల కోట్ల అప్పులున్నాయని తెలిసీ వాగ్దానాలు ఎలా ఇచ్చావు..? . సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ విమర్శలు హైదారాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, అసత్యాల ప్రభుత్వం నడుస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం ఆర్థిక క్రమశిక్షణ లేదని, లక్షల కోట్ల అప్పులున్నాయని తెలిసీ అమలు సాధ్యం కాని...