అసలు వ్యవసాయ సహకార సంఘంలో ఏం జరుగుతుంది?…
. . . సొసైటీలో పీఎఫ్ డబ్బులు మాయంపై అసిస్టెంట్ రిజిష్ర్టార్ని సిబ్బంది నిలదీత . . . హమాళీ డబ్బులు చెల్లించలేదని సొసైటీకి తాళం రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అసలు ఏం జరుగుతుంది?.. అని రైతులు ప్రశ్నించుకుంటున్నారు. సొసైటీలో జరుగుతున్న నిధులు గోల్ మాల్ గూర్చి ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతుందా? లేక తెలియనట్లుగా నటిస్తున్నారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. యూరియా సరఫరా నుండి హామలీ కూలీల...