అసలు పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది?…

  . . . ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్సై   . . . రిపోర్టర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వని వైనం   . . . సీఐ కార్యాలయానికి వెళ్లిన బాధితులు   రుద్రూర్, బతుకమ్మ :   కొన్ని ఫిర్యాదుల పట్ల ఎస్ ఐ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైందని, విద్యార్థిని అదృశ్యమైన విషయం గురించి రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి...