కోర్టు ధిక్కరణకు పాల్పడిన జిల్లా స్థాయి అధికారులపై చర్యలేవి?

  . . .  రెవెన్యూ అధికారుల అలసత్వంపై చర్యలు తీసుకుంటారా?   . . . అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇచ్చిన అధికారులపై చర్యలేవి   . . . సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్   నిజామాబాద్, బతుకమ్మ :   ఇటీవల కోర్టు ధిక్కరణకు పాల్పడిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నామని మరి నిజామాబాద్ జిల్లాలో కోర్టు ఆదేశాలను అమలు చేయని...