విద్యుత్ చార్జీలపై సిగ్గు లేకుండా విజయోత్సవాలు జరుపుకోవడం ఏంటి

. . .దమ్ముంటే ప్రశాంత్ రెడ్డి చర్చ కు రావాలని  సవాల్ . . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పైర్ నిజామాబాద్, బతుకమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. భీంగల్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్...