వామ్మో.. ఆశ హాస్పిటల్..?
వికటించిన కిడ్నీ స్టోన్ ఆపరేషన్..? యూరాలజీ డాక్టర్ లేకున్నా..బయటి డాక్టర్ తో ఆపరేషన్..? ఇన్ఫెక్షన్ సోకి హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలింపు..? రోజుకు లక్ష రూపాయల ఖర్చు.. అయినా హామీ ఇవ్వని యశోద డాక్టర్లు..? ఆందోళనలో బంధువులు..మంథీని గ్రామస్తులు.. ఆందోళన కు వచ్చిన గ్రామస్తులతో ఆశ హాస్పిటల్ డాక్టర్ల చర్చలు..? ముందస్తుగా హాస్పిటల్ వద్ద పోలీస్ బందోబస్తు..? ఆర్మూర్, బతుకమ్మ : కిడ్నీ స్టోన్ ఆపరేషన్ వికటించి హైదరాబాద్ యశోద ఆసుపత్రి పాలైన ఘటన ఆర్మూర్ పెర్కిట్ లో ఉన్న ఆశ...