’తడిసి‘ మోపెడు 

నిజామాబాద్, బతుకమ్మ :   ధాన్యం దిగబడులు వానాకాలంలో అంతంత మాత్రమే రావడంతో వ్యవసాయ ఖర్చులు రైతులకు భారంగా మారాయి. ఎకరాకు 30 నుంచి 32 క్వింటాళ్ల దిగుబడి వచ్చే ధాన్యం ప్రస్తుతం 20 నుండి 25 క్వింటాళ్లకు మించి రావడం లేదు. దీంతో రైతుపై 10 నుంచి 15 వేల అదనపు ఖర్చులు భారంగా మారాయి. దీనికి తోడు వరి కోతలు ఊపందుకున్న నేపథ్యంలో అకాల వర్షాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. ఒకపక్క వరి కోత కోసిన ధాన్యం నీటిలో తేలియాడుతుంటే మరో పక్క కొయ్యని...