తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలి
ఆర్ఎస్పీ నగర కన్వీనర్ కటారి రాములు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఆర్ఎస్పీ నగర కన్వీనర్ కటారి రాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడలో గల రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ, గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా వేలాది మంది రైతుల ధాన్యం తడిసి పాడవుతున్నదని...