ఆరోగ్య కారణాలతో దుబాయికి వెళ్లా..
. రైతుల డబ్బులు కాజేశానని తప్పుడు ప్రచారం చేశారు . రూ.7కోట్ల బకాయిలు కట్టాలని నోటీసులు అందింది నిజమే . నాపై ఎలాంటి కేసులు లేవు . బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ బోధన్, బతుకమ్మ: ఆరోగ్య కారణాలతో ఎన్నికల తరువాత తాను దుబాయికి వెళ్తే.. రైతుల డబ్బులు కాజేసి పారిపోయానని తప్పుడు ప్రచారం చేశారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఆదివారం బోధన్ లో సన్నాహక సమావేశం నిర్వహించగా షకీల్ హాజరై ప్రసంగించారు....