వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం బారీకేడ్ల పంపిణీ అభినందనీయం

ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రాఫిక్ నియంత్రణ కోసం ఖలీల్ వాడి లో నూతనంగా త్వరలో ప్రారంభం కానున్న వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం ఎం.డి లు తాళ్ల సుమన్ గౌడ్ ,అసద్ ఖాన్ ,వివేకానంద రెడ్డి ల ఆధ్వర్యములో దాదాపు 100 కి పైగా బారికెళ్లను ఉచితంగా ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి  మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అదేవిధంగా...