సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరాలి
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ఇందల్వాయి,బతుకమ్మ : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి సూచించారు. నిజామాబాద్ రూరల్ లో ఉన్న ఏడు మండలాల ఉపాధి హామీ, ఐకెపి,సర్ఫ్ ఉద్యోగుల తో శుక్రవారం నిజాంబాద్ రాజీవ్ గాంధీ అరిటోరియంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మహిళా శక్తి అనే పథకం ద్వారా ప్రతి పేద ఇంటికి అందేలా చూసేలా ఐకెపి సిబ్బంది అప్రమత్తంగా ఉండి అన్ని విధాల సౌకర్యాలు కల్పించి నిరుపేద...