సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సన్నబియ్యం పథకం ఒక అద్భుతం భూ భారతిని రైతులకు చేరవేయాలి సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో 1235మంగళవారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం అని ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం...