సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు

మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తుందని సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేకూరుతాయని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం బోధన్ పట్టణంలోని పలు వార్డులలో శనివారం సందర్శించి అధికారులు నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి గడపగడపకు...