అందరికి సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి, బతుకమ్మ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలలో భాగంగా ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడారు. లబ్దిదారులకు 300 ఇళ్లను పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు చివరి దశలో ఉన్నాయని, వాటిని కూడా త్వరిత గతిన...