సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు

మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బతుకమ్మ, జుక్కల్ : 13 నెలలు అవుతున్న రైతుబంధు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మత్ సిందే ఆవేదన వ్యక్తం చేశారు.  జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ, బిజ్జాల్ వాడి, కత్తల్ వాడి, మాదాపూర్, హంగర్గా, నాగుల్ గావ్, చిన్న ఎడ్గి గ్రామాల్లో బుధవారం ఆత్మీయ సమ్మేళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సిందే మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం...