సంక్షేమం, పేదల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే

ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి   మోపాల్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా పేదల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మోపాల్ మండలం కులాస్‌పూర్ పెద్ద చెరువులో చేప పిల్లలను రాష్ట్ర మత్స్యశాఖ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చేతుల మీదగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగపుత్రుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తోంది. చెరువులను శుభ్రంగా...