కవితకు ఘన స్వాగతం

ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం ఇంటివద్ద కార్యకర్తల సందడి బతుకమ్మ, హైదరాబాద్ - ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టు నుంచి ఫ్లయిట్ లో హైదరాబాద్ కు వచ్చిన కవితకు బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మార్చి 15న ఈడి అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించగా ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ కు వచ్చిన...