25 నుంచి వారబంది ప్రారంభం

ఎస్సార్ ఎస్పీ కాకతీయ లక్ష్మి కాల్వకు నీటి విడుదల బతుకమ్మ, మెండోరా :  యాసంగిలో పంటలకు నీటిని అందించడానికి సాగునీటి పారుదల శాఖ ప్రణాళిక ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలాశయం కాకతీయ కాలువ, స్థానిక నిజామాబాద్ జిల్లాకు నీరు అందించే లక్ష్మీకాలువ రెండు కాలువల ద్వారా బుధవారం ఉదయం 10:30 గంటలకు నీటి విడుదలను ప్రారంభిస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 4,38,394 లక్షల ఎకరాలు, లక్ష్మీ కాలువ చౌట్పల్లి హనుమత్...