అప్పుల పేరు చెప్పి తప్పించుకుంటామంటే ఊరుకోబోం
. బీఆర్ఎస్ అప్పులు చేసింది అంటున్నారు.. . నాటి ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్ పై మాట్లాడరెందకు.. . 15నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా 60వేల కోట్ల అప్పులు చేసింది . ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధి ప్రశ్నించడం తప్పా? . కమ్మర్ పల్లి మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవేందర్ కమ్మర్ పల్లి, బతుకమ్మ: అప్పుల పేరు చెప్పి తప్పించుకుంటామంటే ఊరుకోబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాయకులతో కలిసి బీఆర్...