ప్రతి బూత్ బీజేపీ బూత్ చేయడమే లక్ష్యంగా పని చేస్తాం
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుని రాష్ట్ర కార్యాలయం లో నిజామాబాదు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ రాష్ట్ర అధ్యక్షులు తో రాంచందర్ రావు తో జిల్లాలో పార్టీ కార్యక్రమాలపైన చర్చలు జరిపారు. జిల్లా కమిటీ బలోపేతం, బూత్ స్థాయి వరకు పార్టీ విస్తరణ, ప్రతి గ్రామంలో కార్యకర్తల నెట్‌వర్క్ నిర్మాణం, యువతలో జాతీయవాద భావజాలాన్ని...