ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించే వరకు కృషి చేస్తాం

  . . . టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్   . . . చాగంటి పద్మావతికి పదవి విరమణ సన్మాన కార్యక్రమం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పదవి విరమణ పొందుతున్న డీఆర్డీఎ శాఖ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం లేకపోవడం శోచనీయమని, వారికి పెన్షన్ సౌకర్యం కల్పించే వరకు కృషి చేస్తానని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. సోమవారం ఐడీవోసి కార్యాలయం లో డీఆర్డీఎ శాఖ ఆధ్వర్యంలో చాగంటి పద్మావతి పదవి...