పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తా

మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాను కలిసిన పద్మశాలి సంఘం నగర నూతన కార్యవర్గ సభ్యులు నిజామాబాద్, బతుకమ్మ : పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని  నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు.  ఇటీవల ఎన్నికైన పద్మశాలి సంఘం నగర నూతన అధ్యక్షులు పెంట దత్తాద్రి, కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాను మర్యదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గణేశ్ గుప్తా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి  శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఎనుగందుల...