ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తా

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.  ప్రగతినగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన  వరల్డ్ ఫిజియోథెరపీ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు "ఆధునిక జీవన శైలిలో ఫిజియోథెరపీ అత్యంత అవసరమైన వైద్య సేవగా మారిందన్నారు. ఫిజియోథెరపిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయం," అని పేర్కొన్నారు. 2025, ప్రపంచ...