జొన్నల కొనుగోలు కేంద్రానికి కృషి చేస్తా
చైర్మన్ శబదం రెడ్డి బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల పరిధిలోని చిల్లరిగి సొసైటీ పరిధిలోని రాంపూర్ సొసైటీలో గురువారం నిర్వహించిన మహాజనసభలో చైర్మన్ శబదం రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సీజన్లో జొన్నలు రైతులు ఎక్కువ పండించినందుకు ఎకరానికి 20 కింటల చొప్పున కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అందుగ్గాను ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు తో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. మార్చ్ 31 లోగా ఏకకాల రుణాలను రైతులు చెల్లించాలని కోరారు....